Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

Author
Posted By ARYADVI NEWS
| 17 Sep 2026, 06:56 PM | TELANGANA
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ

నూతనకల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతనకల్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పీఏసీఎస్ చైర్‌పర్సన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజా పాలన దినోత్సవం ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.