Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

వైవీ రెడ్డి 94వ జయంతి వేడుకలు....

Author
Posted By ARYADVI NEWS
| 17 Sep 2026, 07:01 PM | advt.
వైవీ రెడ్డి 94వ జయంతి వేడుకలు....

కోదాడ, సెప్టెంబర్ 17:ప్రముఖ విద్యావేత్త, ప్రిన్సిపాల్, మానవతావాది శ్రీ వైవీ రెడ్డి 94వ జయంతి కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కోదాడ జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు ఆయన శిష్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వైవీ రెడ్డి శిష్యులు, ఆయనతో కలిసి పనిచేసినవారు, విద్యావేత్తలు, మేధావులు, పెద్దలు హాజరుకానున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విద్యార్థులు కోరారు.