Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

బక్కహేమ్ల తండాలో KCR చిత్రపటానికి పాలాభిషేకం

Author
Posted By ARYADVI NEWS
| 17 Sep 2026, 07:15 PM | TELANGANA
బక్కహేమ్ల తండాలో KCR చిత్రపటానికి పాలాభిషేకం

తుంగతుర్తి, ఆర్యాద్వి తెలుగు పత్రిక,సెప్టెంబర్ 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, BRS అధినేత శ్రీ KCR గారు గిరిజన రిజర్వేషన్లను 6% నుండి 10% కి పెంచి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశానుసారం బక్కహేమ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలో BRS నాయకులు KCR గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చూడి లింగా రెడ్డి, మురుగుండ్ల సోమయ్య, సీనియర్ నాయకులు పాతులోతు మాన్సింగ్ నాయక్, బాలు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు మూడ్ నెహ్రూ నాయక్, మండల ఉపాధ్యక్షులు గుగులోతు వస్రం నాయక్, వార్డు సభ్యులు గుగులోతు తుల్చా నాయక్, పాతులోతు నాగు నాయక్, పాతులోతు లింగా నాయక్, పాతులోతు వీరన్న నాయక్, గుగులోతు శంకర్ నాయక్ తదితరులు మరియు మహిళా సంఘాల నాయకురాళ్లు పాల్గొన్నారు.

బక్కహేమ్ల తండాలో KCR చిత్రపటానికి పాలాభిషేకం - Additional Image