Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

Author
Posted By ARYADVI NEWS
| 18 Sep 2026, 07:35 PM | TELANGANA
ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు

హైదరాబాద్‌, ఆర్యాద్వి: నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతిని బక్కహేమ్ల తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకులు - Additional Image