బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్–దీపికా పదుకొణే దంపతులకు మరో ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని దంపతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను పంచుకుంటూ ‘వెల్కమ్ బేబీ గర్ల్’ అంటూ స్వాగతం పలికారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద కుమార్తె దువాకు చెల్లెలు రావడంతో దీప్వీర్ కుటుంబంలో ఆనందం నెలకొంది.