Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

జగన్ ఎందుకు స్పందించడం లేదు?: పార్థసారథి

Author
Posted By ARYADVI NEWS
| 20 Sep 2026, 07:01 PM | ANDHRA PRADESH
జగన్ ఎందుకు స్పందించడం లేదు?: పార్థసారథి

సత్యప్రసాద్ వాంగ్మూలంపై సమాధానం చెప్పాలని డిమాండ్
మంగళగిరి: గత వైసీపీ ప్రభుత్వ మద్యం విధానంపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.3,200 కోట్ల మద్యం వ్యవహారంపై మాజీ అధికారి సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను తొలగించి నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. మద్యం దుకాణాల్లో కొత్త బ్రాండ్లు, ఆర్డర్ల కేటాయింపు, రవాణా కాంట్రాక్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోందని పార్థసారథి తెలిపారు.