Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

సీతంపేటలో క్రిస్టల్ సీసీహెచ్ 369 పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన

Author
Posted By ARYADVI NEWS
| 21 Sep 2026, 06:07 PM | TELANGANA
సీతంపేటలో క్రిస్టల్ సీసీహెచ్ 369 పత్తి రకంపై క్షేత్ర ప్రదర్శన

చింతకాని, సెప్టెంబరు 21: సీతంపేట గ్రామానికి చెందిన రైతు నెల్లూరి శేషగిరిరావు పొలంలో క్రిస్టల్ కంపెనీకి చెందిన *సీసీహెచ్ 369 పత్తి రకం సాగుపై సోమవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ పత్తి రకంలో పూత, పత్తి కాయలు మరియు దిగుబడి పరిస్థితులను రైతులకు ప్రత్యక్షంగా వివరించారు.ఈ సందర్భంగా ఖమ్మం క్రిస్టల్ కంపెనీ టిబీఎం *సచిన్ సింగ్* రైతు నెల్లూరి శేషగిరిరావును శాలువాతో సన్మానించి, గిఫ్ట్‌ను అందజేశారు.క్షేత్ర ప్రదర్శనలో క్రిస్టల్ కంపెనీ ఫీల్డ్ సిబ్బంది *వడ్డెబోయిన కృష్ణ, కరణం తిరుమలరావు, కార్తీక్ రెడ్డి*తో పాటు పరిసర గ్రామాలకు చెందిన రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు పత్తి క్షేత్రాన్ని పరిశీలించి సీసీహెచ్ 369 రకం పత్తి సాగు, పూత, కాయల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించారు.