Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

రామ మందిరం విరాళాల్లో 105 చోరీలు!

Author
Posted By ARYADVI NEWS
| 21 Sep 2026, 06:18 PM | NATIONAL
రామ మందిరం విరాళాల్లో 105 చోరీలు!

అయోధ్య: రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలు 105 సార్లు అపహరణకు గురైనట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలతో ఈ ఘటనలను నిర్ధారించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు తుది దశకు చేరిందని, సెప్టెంబర్ 25లోగా ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. విరాళాల వ్యవహారం నేపథ్యంలో రామ మందిర్ ట్రస్టు పరిపాలనలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.