Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

పెళ్లి వద్దు.. కానీ తల్లి కావాలి: శ్రుతి హాసన్

Author
Posted By HANUMA D.
| 23 Sep 2026, 06:25 PM | Cinema
పెళ్లి వద్దు.. కానీ తల్లి కావాలి: శ్రుతి హాసన్

పెళ్లి, పిల్లల విషయంలో హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహ బంధాన్ని గౌరవిస్తానని, కానీ అందులో బందీగా ఉండటం మాత్రం తనకు ఇష్టం లేదన్నారు.పెళ్లి పేరుతో భారీగా ఖర్చు చేయడం కంటే ఆ డబ్బును దానధర్మాలకు ఉపయోగించవచ్చని చెప్పారు. గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లి వెనక్కి వచ్చినట్లు తెలిపారు.ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. అయితే తల్లి కావాలనే కోరిక ఉందని శ్రుతి హాసన్ వెల్లడించారు. భవిష్యత్తులో బిడ్డను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.