Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం.. ఆదివారం కూడా సీజేపీ నిరసనలు

Author
Posted By ARYADVI NEWS
| 10 Oct 2026, 10:46 PM | NATIONAL
డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం.. ఆదివారం కూడా సీజేపీ నిరసనలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను కొనసాగించాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్ణయించింది. అక్టోబర్ 11, ఆదివారం కూడా ఆందోళనలు నిర్వహిస్తామని పార్టీ నేత అజింక్య షిండే ప్రకటించారు. జంతర్ మంతర్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని షిండే స్పష్టం చేశారు. నిరసనకారుల ఐక్యతను చూసి ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఆరోపించారు.

మరోవైపు, పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో సీజేపీ ఉద్యమానికి అజింక్య షిండే నాయకత్వం వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేతల విడుదలయ్యే వరకు నిరసనలను కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి