Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

దానవాయిగూడెంలో మహా అన్న దాత - చల్లా కృష్ణ..

Author
Posted By ARYADVI NEWS
| 14 Oct 2026, 09:06 AM | TELANGANA
దానవాయిగూడెంలో మహా అన్న దాత - చల్లా కృష్ణ..

ఖమ్మం నగరం: అక్టోబర్,13 :
పాలేరు నియోజకవర్గంలో దేవి నవరాత్రి ఉత్సాహా కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వేళ దానవాయిగూడెం 59వ డివిజన్ 9వ లైన్ లో అమ్మవారి నామకరణంతో అత్యధిక వాతావరణం విరుస్తుంది దుర్గామాత ఆశీస్సులు అందరికీ కలగాలని లోకమంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నవరాత్రి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వాళ్ళందరికీ పేరుపేరునా అన్నదాన దాత "చల్లా కృష్ణ" మరియు ఉత్సాహ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.