Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఏపీలో ‘ఎస్‌ఐఆర్‌’ గడువు పెంపు

Author
Posted By ARYADVI NEWS
| 01 Sep 2026, 07:03 PM | ANDHRA PRADESH
ఏపీలో ‘ఎస్‌ఐఆర్‌’ గడువు పెంపు

ఈ నెల 10 వరకు గడువు
అక్టోబర్‌ 5 వరకు అభ్యంతరాల స్వీకరణ
9న తుది ఓటర్ల జాబితా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ ప్రక్రియకు ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది.

క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్‌ 5 వరకు గడువు ఇచ్చింది. అనంతరం అక్టోబర్‌ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఇవి కూడా చదవండి