Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

నేడు కేబినెట్ భేటీ

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 09:09 AM | ANDHRA PRADESH
నేడు కేబినెట్ భేటీ

అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

శాఖమూరులో సెంట్రల్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని 29 గ్రామాల అభివృద్ధికి రూ.533 కోట్ల నిధులు కేటాయించే అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. సంజీవని ప్రాజెక్టుపైనా మంత్రివర్గం చర్చించనుంది.