Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఈ ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

Author
Posted By ARYADVI NEWS
| 03 Sep 2026, 05:35 PM | ANDHRA PRADESH
ఈ ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.