Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఎంపీ వద్దిరాజు కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఉప్పలమ్మ పండుగ చేశారు

Author
Posted By ARYADVI NEWS
| 06 Sep 2026, 07:22 PM | TELANGANA
ఎంపీ వద్దిరాజు కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలో ఉప్పలమ్మ పండుగ చేశారు

ఖమ్మం ప్రతినిధి :

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉప్పలమ్మ పండుగ చేశారు.ఈ పండుగకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,సంఘం ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షులు కొత్త సీతారాములు,ఆకుతోట ఆదినారాయణ,వేం రాంచంద్రారెడ్డి తదితరులు ఉప్పలమ్మను దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టారు.వద్దిరాజు కమలమ్మ,వద్దిరాజు కిషన్ -శశిరేఖ,వద్దిరాజు దేవేందర్ -ఇందిర,వద్దిరాజు రవిచంద్ర -విజయలక్మీ,వద్దిరాజు మోహన్-వాసవి, వద్దిరాజు వెంకటేశ్వర్లు-పద్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి తదితరులు ఉప్పలమ్మకు కొబ్బరికాయలు కొట్టి పూజలో పాల్గొన్నారు.అలాగే, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, సంగిశెట్టి శంకర్, సంగిశెట్టి ప్రభాకర్, సంగిశెట్టి రాంమూర్తి-పద్మ, డాక్టర్ జే.ఎన్.వెంకట్,డాక్టర్ గంగుల గంగాభవాని, డాక్టర్ బర్మా వెంకటేశ్వర్లు, డాక్టర్ విజయ్ పాల్-డాక్టర్ మాలతి,బోరిగం సోమయ్య-స్వరూపారాణి, వారి కుమారుడు విజయ్,వద్దిరాజు శ్రీనివాస్,వద్దిరాజు నాగరాజు,జే.ఎన్.విశ్వంత్ రెడ్డి,వద్దిరాజు గిరినందన్ తదితరులు ఉప్పలమ్మను దర్శించుకున్నారు.