సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు *ఎల్గూరి రవి* గారి తల్లి *కీ"శే" ఎల్గూరి మల్లమ్మ* గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు.
అనంతరం మల్లమ్మ గారి పాడె మోసి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
ఇవి కూడా చదవండి
వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, రాపర్తి భవాని శ్రీనివాస్, మాజీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, కల్లు గీత సంఘం అధ్యక్షులు రాపర్తి శ్రీను, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అనంతుల యాదగిరి, మాజీ ఎంపీటీసీ ఎల్గూరి వెంకటేశం, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగాని రాంబాబు, స్వామి నాయుడు, పందిరి మల్లేష్, SS సాజిద్ ఖాన్, కుమ్మరికుంట్ల లింగయ్య కుమ్మరికుంట్ల శ్రీను, గుడుగుంట్ల గోవర్ధన్, తదితరులు ఉన్నారు.


