నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జ బిక్షం మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెబోయిన వెంకట బిక్షం, గ్రామ సర్పంచ్ ఆకుల బుచ్చిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.