Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

అసెంబ్లీ జరగకుండా కేసీఆర్ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

Author
Posted By ARYADVI NEWS
| 09 Sep 2026, 06:35 PM | TELANGANA
అసెంబ్లీ జరగకుండా కేసీఆర్ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్రలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉసిగొల్పి సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.బీఆర్ఎస్ సభ్యులు పోలీసులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించిన సీఎం.. స్పీకర్‌ను, ఆయన తల్లిని అవమానించినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రజాస్వామ్యబద్ధమైనదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగం, దళితులు, ఆదివాసీల గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.