Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్!

Author
Posted By ARYADVI NEWS
| 12 Sep 2026, 09:41 AM | INTERNATIONAL
మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్!

దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీని చూసిన పలువురు విదేశీ ప్రతినిధులు ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు. మోదీ చిరునవ్వుతో వారితో ఫొటోకు అంగీకరించారు. ఈ సమయంలో పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ పక్కకు జరిగి దారి ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/i/status/2098442011963793589