Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

మోదీ–పుతిన్–జిన్‌పింగ్.. ఒకే ఫ్రేమ్‌లో!

Author
Posted By ARYADVI NEWS
| 12 Sep 2026, 06:04 PM | TELANGANA
మోదీ–పుతిన్–జిన్‌పింగ్.. ఒకే ఫ్రేమ్‌లో!

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి కనిపించిన దృశ్యం వైరల్‌గా మారింది. ముగ్గురు నేతలు చేతులు కలిపిన ఫొటోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. ఇదే సదస్సులో బ్రిక్స్ దేశాలు ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌’ను ఆమోదించాయి. గ్లోబల్ సౌత్ దేశాల పాత్ర మరింత పెరగాలని మోదీ పిలుపునిచ్చారు.