విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి జీవితంలో నిండాలని ఆకాంక్షిస్తూ..
ఆర్యాద్వి తరఫున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం.
గణపయ్య ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి.