Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

టాలీవుడ్‌లో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం

Author
Posted By ARYADVI NEWS
| 24 Sep 2026, 08:51 AM | Cinema
టాలీవుడ్‌లో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమలత, రఘు మాస్టర్‌తో సమావేశం నిర్వహించి సభ్యుల మద్దతును పరిశీలించింది.
మొత్తం 225 మంది డ్యాన్సర్లలో సుమలతకు 11 మంది, రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు తెలిపినట్లు వెల్లడైంది.దీంతో సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.