Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

వన్య ప్రాణి సంరక్షణ వారోత్సవాలు.

Author
Posted By ARYADVI NEWS
| 04 Oct 2026, 09:16 AM | TELANGANA
వన్య ప్రాణి సంరక్షణ వారోత్సవాలు.

బయ్యారం: అక్టోబర్: 3:వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు శనివారం ఘనంగా నిర్వహించారు
అక్టోబర్ 2 తేదీ నుండి ఎనిమిదో తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనునట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
ఈ వారోత్సవాలను నిర్వహించడం వల్ల ప్రజలకు అడవుల వల్ల మరియు వన్యప్రాణుల వల్ల ప్రయోజనాలు తెలుస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు