Loading...
ఈ-పేపర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు Join Reporter బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు Jobs
మెనూ
యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి
వేగంగా వార్తలు చదవడానికి

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

Author
Posted By ARYADVI NEWS
| 10 Sep 2026, 09:02 PM | INTERNATIONAL
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

అహ్మదాబాద్‌ నుంచి దమ్మామ్‌ వెళ్తున్న ఇండిగో విమానం 6E97కు బాంబు బెదిరింపు రావడంతో గురువారం అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.
విమానంలో 107 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. బెదిరింపు సమాచారం అందిన వెంటనే వారిని సురక్షితంగా టెర్మినల్‌-2కు తరలించారు. అనంతరం పోలీసులు, SOG, CISF బృందాలు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదు.