NABARD Financial Servicesలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
అర్హత: ఇంటర్/10+2
వయసు: గరిష్ఠంగా 33 ఏళ్లు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: సెప్టెంబర్ 12
ఎంపిక: వెరిఫికేషన్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ
అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం nabfins.org వెబ్సైట్ను చూడండి.